A new photoalbum 2024-25 was added to gallery
జన విజ్ఞాన వేదిక నిర్వహించే రాష్ట్ర స్థాయి చెకుముకి టాలెంట్ పరీక్ష పోటీలకు స్థానిక శాంతినికేతన్ స్కూల్ (మైదుకూరు) విద్యార్థులు ఎంపికయ్యారు. ఆదివారం కడప జిల్లా స్థానిక ఎస్. వి. ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన జిల్లాస్థాయి చెకుముకి టాలెంట్ పరీక్షల్లో శాంతినికేతన్ స్కూల్ కు చెందిన విద్యార్థులు ముని రాఘవ, వెంకట నాగ భావన, హర్షవర్ధన్ లు విశేష ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. వీరు నవంబర్ 9 మరియు 10 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్షలకు హాజరుకానున్నారు. స్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్థుల రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంపై పాఠశాల నిర్వాహకులు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
The school re-opens on August 16th, 2021.
Online admissions are in progress. The parents or students can submit the application online by clicking the tab application.
The academic Programme begins on August 16th, 2021.
you can check your timetable and substitution also on your mobile device. If you have iPhone,iPad or Android device, you can download native application for these platforms.
For more info please check: mobile.edupage.org
you can now check the actual timetable and the daily substitutions. Just click on the links at the top of the page.